ITI తో సింగరేణిలో మహిళా/ పురుషులకు ఉద్యోగ అవకాశాలు | రాత పరీక్ష/ ఫీజు లేదు | SCCL 1000 Vacancies Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ కొత్తగూడెం లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ITI అర్హతతో వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్నా మొత్తం 1000 అప్రెంటిస్ లో భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల మహిళా పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 14, 2023 ఉదయం 11:00 గంటల నుండి జూన్ 28, 2023 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. లోకల్ నాన్ లోకల్ క్యాటగిరి విభాగంలో ఈ కాళీ లను పూర్తి చేయనున్నారు. లోకల్ నాన్ లోకల్ పర్సంటేజ్ 99:5. ఈ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించి ఉండదు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL/Apprenticeship) హోటల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిక లింకులు మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా 1,000.
విభాగాలు:
- ITI -ఎలక్ట్రీషియన్,
- ITI - ట్విట్టర్,
- ITI - వెల్డర్,
- ITI - డీజిల్ మెకానిక్,
- ITI - మెకానిస్ట్,
- ITI - DM (సివిల్),
- ITI - మోల్డర్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.
- వయోపరిమితి:
- 31.05.2023 నాటికి 28 సంవత్సరాల కు మించకూడదు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ/ మార్కుల ఆధారంగా షాప్ లిఫ్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
- లోకల్ నాన్-లోకల్ (95:5) కేటగిరీలో ఎంపికలు ఉంటాయి.
- రాష్ట్రంలోనే 33 జిల్లాలు; లోకల్ నాన్-లోకల్ జిల్లాల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల టైప్ అండ్ రూపంలో కోర్సు పూర్తి అయ్యేంతవరకూ రూ.7,700 - 8050/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఈ అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముందుగా అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి.
- తదుపరి ఐడి ఆధారంగా అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్/ అప్రెంటిస్షిప్ కోటనందూరు దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
- తదుపరి దరఖాస్తు ఫార్మ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి " హార్డ్ కాపీను" సంబంధిత జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆఫీస్ కు అందించాలి.
- ఆ వివరాలీలా;
- శ్రీరాంపూర్ (SRP),
- మందమర్రి (MMR),
- బెల్లంపల్లి(Goleti, BPA),
- ఇల్లందు(YLD),
- కొత్తగూడెం(KGM),
- మణుగూరు(MNG),
- రామగుండం-I(RGI),
- రామగుండం-II (RGII),
- రామగుండం-III&APA(APA),
- భూపాలపల్లి(BHPL).. మొదలగునవి.
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.06.2023 సా. 5:00 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023 వరకు.
అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ వెబ్ సైట్ లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ దరఖాస్తులు ఆన్ లైన్ వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/apprenticeship/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment