ECIL Hyd Nurse Recruitment - 2022 | నర్స్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 06.10.2022 నా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అయ్యి ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవ్వండి/ మా వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఖ...