ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత జూనియర్ ఇంజనీర్ల భర్తీ SSC JE Recruitment for 968 Posts AP TS Apply Online here..
శాశ్వత 🎉 968 జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్షల ఆధారంగా ఎంపిక | బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ లు మిస్ అవ్వకండి | చివరి తేదీ: 18.04.2024, ⏰23:00 |వివరాలతో.. దరఖాస్తు లింక్. సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లోమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో మరియు సబార్డినెట్ కార్యాలయాల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు శుభవార్త! చెప్పింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 968 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ Junior Engineer (Civil, Mechanical & Electrical) Examination, 2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 28.03.2024 నుండి 18.04.2024, 23:00 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ గా 19.04.2024 ను ప్రకటించింది. జూన్ 4-6, 2024 లో కంప్యూటర్ ఆధారి...