ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత జూనియర్ ఇంజనీర్ల భర్తీ SSC JE Recruitment for 968 Posts AP TS Apply Online here..
శాశ్వత 🎉968 జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్షల ఆధారంగా ఎంపిక | బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ లు మిస్ అవ్వకండి | చివరి తేదీ: 18.04.2024, ⏰23:00 |వివరాలతో.. దరఖాస్తు లింక్.
సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లోమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో మరియు సబార్డినెట్ కార్యాలయాల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు శుభవార్త! చెప్పింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 968 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ Junior Engineer (Civil, Mechanical & Electrical) Examination, 2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 28.03.2024 నుండి 18.04.2024, 23:00 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ గా 19.04.2024 ను ప్రకటించింది. జూన్ 4-6, 2024 లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సవరణలకు 22.04.2024 నుండి 23.04.2024 వరకు అవకాశం కల్పించింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టులు సంఖ్య :: 968,
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లోమా అర్హతలు కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! 10th, ఇంటర్ అర్హతతో.. ఉద్యోగాలు Apply here..
👉 అక్షర విద్యాసంస్థ భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ Apply here..
👉 ప్రభుత్వ పాఠశాల లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా 492 అప్రెంటిస్ ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో ఉద్యోగాలు.. 9,144 పోస్టులతో 🚆 వచ్చేసింది Apply here..
👉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 335 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here..
👉 8వ, 10వ & ఐటిఐ తో 300+ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
వయోపరిమితి:
- 01.08.2024 నాటికి 18 నుండి 32 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఉంటుంది.
ఆన్లైన్ రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కర్నూల్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అందుబాటులో ఉన్నాయి.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ -1 లో..
- జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు,
- సంబంధిత విభాగంలో సబ్జెక్టులను బట్టి జనరల్ ఇంజనీరింగ్ (సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్) నుండి 100 ప్రశ్నలు 100 మార్కులకు,
పేపర్ -2 లో..
- జనరల్ ఇంజనీరింగ్ (సివిల్/ స్ట్రక్చర్/ ఎలక్ట్రికల్/ మెకానికల్) విభాగాల నుండి 100/300
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికిసమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు, మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.04.2024 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 19.04.2024, 23:00.
రాత పరీక్ష తాత్కాలిక తేదీ :: జూన్ 4-6, 2024.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment