రాత పరీక్ష లేకుండా! 10th, ఇంటర్ అర్హతతో.. సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. ICMR Walk-In-Interview 2024, Register here..
భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ టూబెర్క్లోసిస్ సంస్థ తాత్కాలిక/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్మీడియట్ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (No.NIRT/PROJ /RECTT/2023-24, Dt: 01.04.2024) జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 15.04.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 25.
విభాగాల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్-I (మెడికల్) - 02,
- ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (డాటా మేనేజ్మెంట్) - 01,
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) - 01,
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్) - 01,
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) - 01,
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II (లేబరేటరీ టెక్నీషియన్) - 01,
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ సపోర్ట్-II (ఎక్సరే టెక్నీషియన్) - 03,
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I (హెల్త్ అసిస్టెంట్) - 10,
- ప్రాజెక్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి - 03,
- సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (UDC) - 02..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హతతో..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 అక్షర విద్యాసంస్థ భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ Apply here..
👉 ప్రభుత్వ పాఠశాల లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా 492 అప్రెంటిస్ ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో ఉద్యోగాలు.. 9,144 పోస్టులతో 🚆 వచ్చేసింది Apply here..
👉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 335 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here..
👉 8వ, 10వ & ఐటిఐ తో 300+ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.17,000/- నుండి రూ.67,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.
- అభ్యర్థుల పనితనం సంస్థ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
- ఇంటర్వ్యూ వేదిక : ICMR NIRT No.1, Mayor, Sathyamoorthy Road, Chetpet, Chennai - 600031.
- ఇంటర్వ్యూ తేదీ : 15.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://main.icmr.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ కోసం :: ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
రిజిస్ట్రేషన్ స్వీకరణ చివరి తేదీ :: 10.04.2024, 04:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment