✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు.. ADA ADV Stenographer Driver Permanent Position Recruitment 2024 Apply here..

    నిరుద్యోగులకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీ శుభవార్త!


    8వ తరగతి డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Advt. Reference No.ADA:ADV-124.2024 Dated 28/02/2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోండి ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది వినియోగించుకోండి.


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత జనరల్ కేటగిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పిడిఎఫ్, దరఖాస్తు డైరెక్టర్ లింక్, ముఖ్య తేదీలు, రాత పరీక్ష అంశాలు, మొదలగునవి ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 03,


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. స్టెనోగ్రాఫర్ విభాగంలో - 01,
    2. డ్రైవర్ -I విభాగంలో - 02.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి..

    1. డ్రైవర్ పోస్టులకు; 8వ తరగతి అర్హతతో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అర్హతగా కలిగి ఉండాలి.
    2. స్టెనోగ్రాఫర్ పోస్టులకు; కనీసం ఆర్ట్/ సైన్స్/ కామర్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
    3. అలాగే జూనియర్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ జూనియర్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష బోర్డు నుండి అర్హత సంబంధిత బోర్డ్ కలిగి ఉండాలి.


    అనుభవం :

    • డ్రైవర్ పోస్టులకు; కనీసం ఐదు (5) సంవత్సరాల అనుభవం అవసరం అలాగే మోటర్ మెకానిక్ విభాగంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
    • స్టెనోగ్రాఫర్ పోస్టులకు; మూడు (3) సంవత్సరాల స్టెనోగ్రఫీ అనుభవం కలిగి ఉండాలి.


    వయోపరిమితి : 

    • దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 

    1. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనలను ప్రకారం, వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    2. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    1. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న ల రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. 
    2. డ్రైవర్ పోస్టులకు 8వ తరగతి స్టాండర్డ్ తో..,
    3. స్టెనోగ్రాఫర్ పోస్టులకు 10వ తరగతి స్టాండర్డ్ తో.. ప్రశ్నలు అడుగుతారు.

    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -1 నుండి 4 ప్రకారం రూ.18,000/- నుండి రూ.81,100/- ప్రకారం ప్రతినెల గౌరవ వేతనంగా అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.


    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..

    👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..

    👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీలు శాశ్వత 26 పోస్టుల కోసం Apply here..

    👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..

    👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..

    👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..

    👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..

    👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..

    👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..

    👉ప్రభుత్వ శాశ్వత ప్రాసెస్ సర్వర్, ప్యూన్ ఉద్యోగాలు 102 పోస్టులకు Apply here..

    👉 Hyderabad పోస్టింగ్ ప్రదేశం గా 71 ఉద్యోగాలు Apply here..

    👉 ఆరోగ్య శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ Apply here..

    👉 ప్రభుత్వ కొలువులు 137 పోస్టులకు Apply here..

    👉 రైల్వే లో 733 అప్రెంటిస్ ల భర్తీ Apply here..

    👉 మెట్రో లో  భారీగా ఉద్యోగాలు Apply here..

    👉 ప్రభుత్వ 41 శాశ్వత ఉద్యోగాలు Apply here..

    👉 కుటుంభ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు Apply here..

    👉 పోస్టల్ శాఖ లో రూ.30,000/- జీతం తో ఉద్యోగాలు Apply here..

    👉 బొగ్గు గనుల్లో 239 ఉద్యోగాలు Apply here..

    👉 సింగరేణి లో 813 ఉద్యోగాలు Apply here..

    👉 SSP Hyderabad లో సూపర్వైజర్ ఉద్యోగాలు Apply here..

    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.03.2024, 10:00 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.04.2024, 17:00 వరకు.


    హార్డ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ :: 20.04.2024..


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • Sr.Admin Officer Gr-II, Aeronautical Development Agency, Vibhuthipura, Marathahalli Post, Bengaluru - 560037.


    రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.


    అధికారిక వెబ్సైట్ :: https://www.ada.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    TG TWREIS COE CET 2025 PHASE II Results Out!, Download Rank Card here..

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..