పదో తరగతి అర్హతతో ప్రాసెస్ సర్వర్, ప్యూన్ ఉద్యోగాలు, 102 శాశ్వత పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. Process server, Peon Vacancies! 10th Pass Apply here..
పదో తరగతి అర్హతతో ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ జిల్లా కోర్టు మరియు ఫ్యామిలీ కోర్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 102 ప్రాసెస్ సర్వర్, ప్యూన్ పోస్టుల భక్తికి శాశ్వత ప్రాతిపాదికన కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా భర్తీ చేయడానికి భారీ ప్రకటన! F.No.1 (256)/P &P-1/DSSSB/2024/Advt./5303 తేదీ: 12.03.2024 న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త చెప్పింది! పదవ తరగతి అర్హతతో వివిధ విభాగాల్లో మొత్తం 102 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ మరియు అర్హత, ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.03.2024 నుండి 18.04.2024 మధ్య సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం నోటిఫికేషన్ ప్రకారం అకడమిక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 102.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ /యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మెట్రిక్యూలేషన్/ పదో తరగతి/ తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
- ఇంటర్మీడియట్ అర్హతతో లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ మరియు 2 సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం అర్హతగా కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 18.04.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధికమైన పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం 3 నుండి 40 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి?
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉 Hyderabad పోస్టింగ్ ప్రదేశం గా 71 ఉద్యోగాలు Apply here..
👉 ఆరోగ్య శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ Apply here..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, డ్రైవింగ్/ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటాయి.
- ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న లు/ కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
- స్కిల్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్ లు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level (3 - 4) ప్రకారం రూ.21,700/- నుండి రూ.81,100/- వరకు ప్రతినెలా అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
- రిజర్వేషన్ వర్గాలవారికి (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి మాజీ-సైనికులు మరియు మహిళలకు) దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://dsssbonline.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2024, 12:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.04.2024, 11:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment