శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్ AIIMS Mangalagiri 90 Non-Faculty Positions Apply Online here..
ఆంధ్ర, తెలంగాణ & భారతీయులకు శుభవార్త!
నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నోటిఫికేషన్ AIIMS/MG/Admin/Recruitment/03/Non Faculty/2024/01 Date: 15.03.2024 న విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ - ఏ,బి & సి విభాగాల్లోని పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 📌 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను తేదీ:XX.XX.2024 నుండి తేదీ:XX.XX.2024 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, ముఖ్య తేదీలు దిగువన..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 90.
విభాగాల వారీగా & పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..,
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ..,
- సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, MBBS అర్హతతో.. అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి పోస్టులను అనుసరించి, 18 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీల కు 26 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
ఎంపిక విధానం :
- గ్రూప్ - ఏ పోస్టులకు ఇంటర్వ్యూలు,
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్టాండింగ్ సెలక్షన్ కమిటీ ప్రమాణాల ప్రకారం తుది ఎంపికలు చేస్తారు.
- గ్రూప్ - బి మరియు సి పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా నియమకాలు నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష సెంటర్లు :
- దేశవ్యాప్తంగా 16 ముఖ్య రాష్ట్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ కేంద్రాలను పరీక్ష సెంటర్లుగా ఎంపిక చేసుకోవచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix Pay Level (7th CPC Level -1 to 10) ప్రకారం అన్ని ప్రభుత్వ అలవెన్సులు కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,500/-,
- ఎస్సీ/ ఎస్టీ &మహిళలకు రూ.1000/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsmangalagiri.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: XX.XX.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: XX.XX.2024 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి (Live Soon).
సూచన :: ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, హార్డ్ కాపీ దిగువ చిరునామాకు సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
Recruitment Cell,
Room No. 216, 2nd Floor,
Library & Admin Building,
AIIMS, Mangalagiri, Guntur,
Andhra Pradesh, Pin-522503.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: XX.XX.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment