పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా తో ఉద్యోగ అవకాశాలు.., టెక్నీషియన్, అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి BEL Opening Technician & EAT Posts 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్ యూనిట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. రాత పరీక్ష/ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 08.01.2024 నుండి 31.01.2024 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షలను ఫిబ్రవరి 24, 2024న నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.82,000/- నుండి రూ.90,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఘజియాబాద్ యూనిట్ మరియు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ యూనిట్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. అధికారిక లింకులు క్రింద ఇవ్వబడినది.ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం ఇ