AIIMS Teaching Staff Direct Recruitment 2022 | Check Vacancies, Salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త! గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శుభవార్త! చెప్పింది. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన గోరఖ్పూర్ లోని AIIMS 32 విభాగాల్లో ఖాళీగా ఉన్న 92 టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అక్టోబర్ 26 2022న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు డిసెంబర్ 19, 2022 సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 92 విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: పో