AIIMS Recruitment 2022 | All Indians may apply online | Check eligibility criteria and Selletion process here..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన గోరక్ పూర్ లోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఇందులో మొత్తం 33 విభాగాల్లోని ఖాళీలను సూచించింది, ఆసక్తిగల అభ్యర్థులు విభాగాల వారీగా ఖాళీలను తెలుసుకునే దరఖాస్తులు చేయడానికి అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్నది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 105,
విభాగాలు: అనస్తీసియాలజీ, అంటోన్నమీ, బయో కెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ENT, ఫారెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ ,న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీస్టీరిక్స్ & గైనకాలజీ, ఆర్తోపాలజీ, ఆర్థోపెడిక్, పెడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, PMR, సైకాలజీ, సైకియాట్రిక్, ఫుల్మోనరీ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ ఎంఈడి & బ్లడ్ బ్యాంక్, ట్రామా & ఎమర్జెన్సీ, యూరోలోజి.. మొదలగునవి.
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వేరువేరుగా విద్యార్హతలను కలిగి ఉండాలి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విద్యార్హత తో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 58 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: షాట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.3000/-
ఎస్సీ /ఎస్టీ /మహిళ /దివ్యాంగులకు ₹.200/-
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2022.
అధికారిక వెబ్సైట్: https://aiimsgorakhpur.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment