మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, శిశు గృహాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు..
ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ-కర్నూల్. ICPU శిశు గృహంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపి, నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంస్కృతి పరచగల యువత ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్ లైన్ దరఖాస్తులను 02.02.2026 నుండి 09.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04. పోస్టుల వివరాలు : ఆయా - 02, హౌస్ కీపర్ - 01, ఇన్స్ట్రక్టర్ కామ్ యోగా టీచర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, చైల్డ్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో అర్హత సాధించి ఉండాలి సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత...











































%20Posts%20here.jpg)

