CTET - December 2021 పరీక్ష ఫలితాలు విడుదల | పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండిలా..
CBSE/CTET/2021 09.03.2022 CTET - డిసెంబర్ 2021 ఫలితాలపై పబ్లిక్ నోటీస్ ను ఈ రోజు విడుదల చేసింది. 16 డిసెంబర్ 2021 నుండి 21 జనవరి 2022 మధ్య నిర్వహించినటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క 15 వ ఎడిషన్ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు తమ మార్కు సీట్లను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు. 🟢CBSE declared Central Teachers Eligibility Test,CTET-Dec.2021 Result:- More than 4.45 lacs & 2.20 lacs candidates qualified in Paper-I & Paper-II. Log on to https://t.co/psVRQipjZQ Or https://t.co/zgIZzhx1kL #CTET2021 #CTETresults #CTET pic.twitter.com/CnTgeCwBMy — AIR News, Port Blair, A&N Islands 🇮🇳 (@airnews_pb) March 9, 2022 తప్పక చదవండి :: Indian Jobs 2022 | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త, ఎలాంటి అనుభవం లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా.. అభ్యర్థుల మార్క్ షీట్ లు మరియు అర్హత సర్టిఫికెట్లు కూడా త్వరలో డిజి లాకర్ లో అప్లోడ్ చేయబడతాయి అధికారిక నోటీసులో పేర్కొన్నది.