CTET - December 2021 పరీక్ష ఫలితాలు విడుదల | పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండిలా..
CBSE/CTET/2021 09.03.2022 CTET - డిసెంబర్ 2021 ఫలితాలపై పబ్లిక్ నోటీస్ ను ఈ రోజు విడుదల చేసింది. 16 డిసెంబర్ 2021 నుండి 21 జనవరి 2022 మధ్య నిర్వహించినటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క 15 వ ఎడిషన్ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు తమ మార్కు సీట్లను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.
🟢CBSE declared Central Teachers Eligibility Test,CTET-Dec.2021 Result:-
— AIR News, Port Blair, A&N Islands 🇮🇳 (@airnews_pb) March 9, 2022
More than 4.45 lacs & 2.20 lacs candidates qualified in Paper-I & Paper-II.
Log on tohttps://t.co/psVRQipjZQ
Orhttps://t.co/zgIZzhx1kL#CTET2021#CTETresults#CTET pic.twitter.com/CnTgeCwBMy
అభ్యర్థుల మార్క్ షీట్ లు మరియు అర్హత సర్టిఫికెట్లు కూడా త్వరలో డిజి లాకర్ లో అప్లోడ్ చేయబడతాయి అధికారిక నోటీసులో పేర్కొన్నది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు అందించిన మొబైల్ నెంబర్ ను డౌన్లోడ్ చేయవచ్చు.
తప్పక చదవండి :: NWDA ప్రభుత్వ నీటి అభివృద్ధి సంస్థ నుండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 50 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
డిసెంబర్ 2021 సి టెట్ పరీక్ష ఫలితాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పేపర్-I కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య: 18,92,276.
పేపర్ -I పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య: 14,95,551.
పేపర్ - I ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సంఖ్య: 4,45,467.
పేపర్-II కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య: 16,62,886.
పేపర్-II పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య: 12,78,167.
పేపర్-II ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సంఖ్య: 2,20,069.
తప్పక చదవండి :: నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రెండు జిల్లాల నుండి నోటిఫికేషన్లు విడుదల | వివరాలివే.
CTET - December 2021 పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://ctet.nic.in/
3. CTET - December 2021 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
4. సంబంధిత పేపర్ రోల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలను చేయవచ్చు తనిఖీ చేయవచ్చు.
తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
Comments
Post a Comment