Indian Jobs 2022 | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త, ఎలాంటి అనుభవం లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా..
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషేర్స్ కూడా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 100,
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇలా విభాగం లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ విభాగంలో(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) బ్యాచిలర్ డిగ్రీ, (కామర్స్, టెక్నో మిక్స్, మేనేజ్మెంట్) విభాగంలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ మొదలైనవి ఉత్తీర్ణత గా కలిగి ఉండాలి.
వయసు: మార్చి 4 2022 నాటికి 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష సెంటర్లను ఆంధ్ర తెలంగాణలో ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు ఫీజు: జనరల్ వారికి: ₹.11,00/-.
ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు: ₹.175/-.
చివరి తేదీ :: 24.03.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.sidbi.in/en
ఆన్లైన్ దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment