ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ, ఐటిఐ డిప్లొమా డిగ్రీ సర్టిఫికెట్ కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు : ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతతో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05-01-2026 నుండి 04-02-2026 సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా టీఏ, డీఏ లు కలిపి రూ.70,000/- చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 11. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : అసిస్టెంట్ సూపరింటెండెంట్ 03, స్ట్రక్చరల్ ఫిట్టర్ - 03, వెల్డర్ - 01, టెక్నికల్ అసిస్టెంట్ - 01 షిప్ రైట్ ఫిట్టర్ 01. వర్గాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభ...







































%20Posts%20here.jpg)

