తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ తో ఉద్యోగం వివరాలు..
10th/ ITI/ ఫ్రెషర్స్/ కెరియర్ గ్యాప్ ఉన్న అభ్యర్థులు/ డిగ్రీ మధ్యలో మానేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ అవకాశాన్ని అన్వేషిస్తున్నారా? DEET ద్వారా ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి. మీ పేరు తదితర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరన ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి. గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీ వివరాలు నమోదు చేసే సబ్మిట్ చేయండి.
తెలంగాణ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ ఫార్మ్ డివిజన్ ట్రాక్టర్ తయారీ సంస్థ 800కు పైగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా అభ్యర్థులు నమోదు, వారిని ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపికలు చేసుకుంటారు. అప్లికేషన్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా సంబంధిత కంపెనీ హెచ్ఆర్ టీం తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం నేరుగా సంప్రదించి ఎంపిక చేసుకుంటారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 800+
విభాగల వారీగా ఖాళీలు, విద్యార్హతలు & జీతాల వివరాలు :
- ఐటీఐ అప్రెంటిస్ – 300 ఖాళీలు
- విద్యార్హత : ఐటీఐ అభ్యర్థులు మాత్రమే – ఏ ట్రేడ్ అయినా అర్హులు.
- వేతనం : రూ.14,000/- నుండి రూ.15,000/-.
- డిప్లొమా అప్రెంటిస్ – 200 ఖాళీలు
- విద్యార్హత : డిప్లొమా అభ్యర్థులు మాత్రమే – మెకానికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ అర్హత కలిగి ఉండాలి.
- వేతనం : రూ.15,000/- నుండి రూ.20,000/-
- NAPS Trainee – 300 ఖాళీలు
- విద్యార్హత : ఇంటర్మీడియట్ అభ్యర్థులు అర్హులు – MPC / BiPC / MEC / CEC / HEC మరియు వృత్తి విద్యా గ్రూపులు అర్హత కలిగి ఉండాలి.
- వేతనం : రూ.14,000/- నుండి రూ.15,000/-
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- DEET ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://deet.telangana.gov.in/
అధికారిక ప్రకటన :
ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
%20JOB%20FAIR%20for%20800%20JOBs%202026.jpg)



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment