50,000+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి ఇంటర్వ్యూలు | 10th, Inter and above Pass Don't miss | Mega Job Mela 2023.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త! భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సెప్టెంబర్ 02, 03.2023వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ తో బయోడేటా ఫామ్ ను జత చేసి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. అర్హత ప్రమాణాలు: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, ఐటిఐ (ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..), డిప్లమా, బీ.ఎస్సీ, బి.ఏ, బీ.టెక్, బి.ఈ, ఎం.టెక్, ఎం.బీ.ఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు. అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు: జూనియర్ కెమిస్ట్రీ, ప్రాసెస్ అసిస్టెంట్, టెలీ-కాలర్, మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్, ఆటో క్యాడ్, UI/ UX డెవలపర్స్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, డాటా సోర్సింగ్ కమ్యూనికేషన్, ఫిట్టర్, వెల