MEGA JOB FAIR 2023 | ఈనెల 20న 999+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Register Online here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వము, డివిజన్ కార్పొరేటర్ ఎం. సుప్రియ నవీన్ గౌడ్ ముషీరాబాద్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 20వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 10 మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 999+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 10th Diploma తో 114 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేశారా? . అర్హత ప్రమాణాలు: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, ఐటిఐ(ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, సివిల్, కార్పెంటర్, ప్లంబింగ్ తదితర..), డిప్లమా, బీఎస్సీ, బిఏ, బీటెక్, బిఈ, ఎంటెక్, ఎంబీఏ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్