టైపీస్ట్-కామ్-అసిస్టెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. APSLSA Typist cum Assistant JOBs 2024 Apply here..
నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, న్యాయ సేవ సాధన, జిల్లా కోర్టు కాంపౌండ్, కోర్ట్ సెంటర్ ప్రకాశం, ఒంగోలు - 523001. "టైపిస్ట్-కామ్-అసిస్టెంట్" పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 20.05.2024 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టులు, దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు :: టైపిస్ట్-కామ్-అసిస్టెంట్.
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ, అమరావతి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నైపుణ్యంతో ఇంగ్లీష్/ హిందీలో టైప్ చేయగలిగే సామర్థ్యం అవసరం.
- రికార్డులు భద్రపరచడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.04.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 నాలుగు సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అ నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,500/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- Chairperson Com Principal District Judge, District Legal Service Authority, Court Complex, Ongole.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.04.2024 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.05.2024, సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://apslsa.ap.nic.in/ & https://prakasam.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment