FCI Recruitment 2021 | 5th 8th Class Qualified Candidates can Apply Online | Check more details here..
5వ, 8వ తరగతి అర్హత తోఎఫ్‌సిఐ లో వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పంజాబ్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ) 860 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఐదో తరగతి/ ఎనిమిదో తరగతి అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు నవంబర్ 11, 2021 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు సంఖ్య:860 విద్యర్హత: 5వ /8వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కిలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది. వయస్సు: సెప్టెంబర్ 1, 2021 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. జీతం: నెలకు రూ.23,000/- ల నుంచి రూ.64.000/- వరకూ జీతమును చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాత పరీక్ష , ఎన్డ్యూరేన్స్ టెస్ట్(పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 తెలంగాణ లోని ప్రముఖ సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల.. దరఖాస్తు విదానం ఇదే.. 📢 2021-2022 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ/ లోకల్ బాడీ స్కూల్స్లో పనిచేయడ