రైల్వేలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దక్షిణ మధ్య రైల్వేలో జోన్ (సికింద్రాబాద్) పరిధిలో 1,012 ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
దక్షిణ మధ్య రైల్వేలో జోన్ (సికింద్రాబాద్) పరిధిలో 1,012 ఖాళీలు ఉన్నాయి.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 16 రైల్వే జోన్లు పరిధిలో ఖాళీగా ఉన్న గ్రూప్-D పోస్టులకు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, RRB నోటిఫికేషన్ (CEN No. 09/2025) 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31.01.2026 నుండి 02.03.2026 మధ్య లేదా అంతకంటే ముందు దరఖాస్తులను సమర్పించుకోవాలి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 22,195
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం :
- నోటిఫికేషన్ నెంబర్ : CEN No.09/2025.
- మొత్తం పోస్టులు : 22,195.
- వయోపరిమితి : 18-33 మధ్య ఉండాలి.
దక్షిణం మధ్య రైల్వే జోన్ (సికింద్రాబాద్) పరిధిలో ఈ క్రింది విధంగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి.:
- అసిస్టెంట్ బ్రిడ్జ్ - 01,
- అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్ - 22,
- అసిస్టెంట్ ఆపరేషన్ - 10,
- అసిస్టెంట్ టి ఎల్ అండ్ ఏసి - 20,
- అసిస్టెంట్ పి.వే - 39,
- ట్రాక్ మైంటైనర్ IV- 653,
- అసిస్టెంట్ (ఎస్ అండ్ టి) - 75,
- అసిస్టెంట్ ట్రాక్ మిషన్ - 29,
- పాయింట్స్ మన్ బి - 128,
- అసిస్టెంట్ టి ఆర్ డి - 35.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ/ఇంజనీరింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- చివరి సెమిస్టర్ రాస్తున్న అభ్యర్థులు అర్హులు కారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు ఉంచకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- General/ EWS/ OBC అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్-సర్వీస్ మెన్/ దివ్యాంగులు/ మహిళలు మైనారిటీలు & ఈబీసీలకు రూ.250/-.
రాత పరీక్ష అంశాలు :
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లో మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు.
- మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ తో పాటుగా 13 స్థానిక భాషల్లో ఉంటుంది.
- జనరల్ సైన్స్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడవ (1/3) వంతు మార్కు కోత విధిస్తారు.
రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం ఈ క్రింద సూచించిన విధంగా అర్హత మార్కులు స్కోర్ చేయాలి.
- అండ్ రిజర్వడ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%,
- ఓబిసి, ఎస్సీ, ఎస్టీలు 30%,
- దివ్యాంగులకు 2 మార్కులు తగ్గింపు ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 31.01.2026 నుండి,
- దరఖాస్తుకు చివరి తేదీ : 02.03.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://rrbsecunderabad.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment