తెలంగాణ డిగ్రీ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. TGRDC CET 2024 Hall Tickets Download here
తెలంగాణ గిరిజన, సాంఘిక & మహాత్మా జ్యోతిబాఫూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ప్రవేశ పరీక్ష ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 2, 2024 నుండి ప్రారంభమై ఏప్రిల్ 15న ముగిసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా తాజాగా హాల్టికెట్లను ప్రవేశ పరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TGRDC CET 2024 ప్రవేట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?. ఈ క్రింది