రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు..
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పశుసంవర్ధక శాఖ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ | సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానం.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం పోటీ పడండి.
- ఎంపిక అయితే రూ.54,600/- వేతనం ప్రతినెల అందుకోవచ్చు.
తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) అందిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి 54 వేల వేతనంతో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ | సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 28.01.2026 నుండి ప్రారంభమైనది దరఖాస్తు స్వీకరణ గడువు 17.02.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02.
విభాగాలు :
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 01,
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 01.
జెండర్ :: మహిళా పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేయవచ్చు.
ఒప్పంద కాలం :: 1 సంవత్సరం.
- సంస్థ అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లైఫ్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, BVSc, B.Pharma, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. రీసెర్చ్ లో ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- అనుభవంఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.01.2026.
దరఖాస్తుకు చివరి తేదీ :: 17.02.2026 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.niab.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ సమయం, తేదీల వివరాలు :
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు త్వరలో తెలియపరుస్తారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)



















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment