JOB Alert 2022 | 10 పాస్ తో 89 గ్రూప్-'సి' ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! పదవ తరగతి విద్యార్హతతో, పర్మినెంట్ గ్రూప్-'సి' నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల.. భారత ప్రభుత్వ అను శక్తి విభాగానికి చెందిన, బాబా అటామిక్ రీసెర్చ్(బార్క్) వివిధ న్యూక్లియర్ రీసైకిల్ బోర్లలో ఖాళీగా ఉన్న 89 పోస్టులకు భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మహిళా పురుష అభ్యర్థులు మిస్సవకుండా దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, వయోపరిమితి మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. C-DAC JOBs 2022 | హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ప్రకటన పూర్తి వివరాలతో.. దరఖాస్తు విధానం వీడియోలో👇 పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 89, విభాగాల వారీగా ఖాళీలు: ◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 గ్రూప్-సి నాన్-గెజిటెడ్ - 06, ◆ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) గ్రూప్-సి నాన్-గెజిటెడ్ - 11 ◆ వర్క్ అసిస్టెంట్-ఏ గ్రూప్-సి నాన్గెజిటెడ్ - 72… Must read :: JNVST Teaching, Non...