JOB Alert 2022 | 10 పాస్ తో 89 గ్రూప్-'సి' ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
పదవ తరగతి విద్యార్హతతో, పర్మినెంట్ గ్రూప్-'సి' నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల.. భారత ప్రభుత్వ అను శక్తి విభాగానికి చెందిన, బాబా అటామిక్ రీసెర్చ్(బార్క్) వివిధ న్యూక్లియర్ రీసైకిల్ బోర్లలో ఖాళీగా ఉన్న 89 పోస్టులకు భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మహిళా పురుష అభ్యర్థులు మిస్సవకుండా దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, వయోపరిమితి మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
C-DAC JOBs 2022 | హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ప్రకటన పూర్తి వివరాలతో.. దరఖాస్తు విధానం వీడియోలో👇
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 89,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 గ్రూప్-సి నాన్-గెజిటెడ్ - 06,
◆ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) గ్రూప్-సి నాన్-గెజిటెడ్ - 11
◆ వర్క్ అసిస్టెంట్-ఏ గ్రూప్-సి నాన్గెజిటెడ్ - 72…
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత తో, వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి మైనర్ మోటర్ మెకానిజం పరిజ్ఞానంతో.. డ్రైవింగ్ అనుభవం మరియు స్టనియోగ్రఫీ తో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
NABARD Grade-A Officers Recruitment 2022 | నాబార్డ్ 170 గ్రేడ్-A ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఎంపిక విధానం:
రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, టైపింగ్ టెస్టుల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించే ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ₹.18,000/- నుండి ₹.25,000/-అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
● జనరల్ అభ్యర్థులకు ₹.100/-
● ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2022.
అధికారిక వెబ్సైట్: https://recruit.barc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment