TS Hostel Welfare Recruitment 2022 | సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Check eligibility and Apply here..
సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా మరియొక తాజా నోటిఫికేషన్ ను 581 పోస్టులతో 23.12.2022 విడుదల చేసింది. బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ అర్హతతో బిఎడ్/ డిఎడ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా 581 ఉద్యోగాల భర్తీకి తాజాగా 23.12.2022 న నోటిఫికేషన్ నెం.25/2022 అధికారికంగా విడుదల చేసింది నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.01.2023 నుండి 27.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ మీ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించనుంది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పక దరఖాస్తును సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్య