✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Hostel Welfare Recruitment 2022 | సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Check eligibility and Apply here..

    సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


    నిరుద్యోగులకు శుభవార్త!


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా మరియొక తాజా నోటిఫికేషన్ ను 581 పోస్టులతో 23.12.2022 విడుదల చేసింది. బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ అర్హతతో బిఎడ్/ డిఎడ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ..


    తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా 581 ఉద్యోగాల భర్తీకి తాజాగా 23.12.2022నోటిఫికేషన్ నెం.25/2022 అధికారికంగా విడుదల చేసింది నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.01.2023 నుండి 27.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ మీ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించనుంది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పక దరఖాస్తును సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మన ...... వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 581.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 లో - 05,

    2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 లో - 106,

    3. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 మహిళలు (ఎస్సీ డెవలప్మెంట్) లో - 70,

    4. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పురుషులు (ఎస్సీ డెవలప్మెంట్) లో - 228,

    5. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (బిసి వెల్ఫేర్) లో - 140,

    6. వార్డెన్ గ్రేడ్-1 డైరెక్టరేట్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ లో - 05,

    7. మ్యాట్రన్ గ్రేడ్-1 డైరెక్టర్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ లో - 03,

    8. వార్డెన్ గ్రేడ్-2 డైరెక్టర్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ లో - 03,

    9. మ్యాట్రన్ గ్రేడ్-2 డైరెక్టర్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ లో - 02,

    10. లేడీ సూపరిటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 19.. ఇలా మొత్తం 581 పోస్టులను భక్తికి ప్రకటించింది.

    తాజా ఉద్యోగాలు!

    విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ 

    🔰 Get latest JOB information on 📲 WhatsAPP &  Telegram Join
    📢 డిగ్రీ, డిప్లమా తో 181 ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 16/1/23
    📢 డిగ్రీ, MBA తో 18 ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్-E1 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 29/1/23
    📢 డిప్లమా తో 54 టెక్నీషియన్ (మెకానికల్/ ఎలెక్ట్రికల్) ట్రైనీ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 16/1/23
    📢 10th, ఇంటర్, డిగ్రీ తో 77 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 23/1/23
    📢 డిగ్రీ తో నిట్ వరంగల్ 100 టీచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23
    📢 మాస్టర్ డిగ్రీ తో 25 శాశ్వత టీచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ 16/1/23
    📢 7th, 10th తో ICDS ప్రాజెక్టుల్లో 148 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 11/1/23                  
    📢 10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 4,103 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 29/1/23
    📢 బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23
    📢 బీఎస్సీ, డిప్లొమా తో 34 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 17/1/23
    📢 10+2 తో 1458 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23
    📢 తెలంగాణ కోర్టులో 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/23
    📢 మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/23
    📢 D.Ed, B.Ed తో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం టీచర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 డిగ్రీ తో 544 లెక్చరర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 20/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 8,039 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 10th, 10+2, ITI తో 1,785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 2/2/23 
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో  పురపాలక శాఖా 78 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 11/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 71 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 10/2/23
    📢 డిప్లమా, బీఈ, బీటెక్ తో 113 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 1/2/23
    📢 అగ్రికల్చర్ డిగ్రీతో 22 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 24/1/23
    📢 వెటర్నరీ బ్యాచిలర్ డిగ్రీతో 185 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 19/1/23
    📢 GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 15/2/23
    📢 తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 16/2/23 
    📢 10 తో రాత పరీక్ష లేకుండా! శాశ్వత రైల్వే ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 17/1/23 
    📢 TS సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ+బీఈడీ/ బీఈడీ తో 581 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 27/1/23 
    📢 బోస్ ఇనిస్టిట్యూట్ టిచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ 16/1/23 
    📢 10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ దరఖాస్తు లింక్ 15/1/23 
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 23/1/23
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 21/1/23
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 21/1/23
    📢 BE, B Tech తో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 15/1/23
    📢 రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్
    📢 10th, 12th మరియు BE/ BTech తో 156 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ పూర్తి వివరాలు
    📢 తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ మేయిన్స్ పరీక్ష తేదీలు ఫిక్స్ పరీక్ష షెడ్యూల్ 


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్ డిగ్రీతో బీఈడీ/ బ్యాచిలర్ డిగ్రీతో స్పెషల్ బీఈడీ/ స్పెషల్ డిఈడి/ అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 

    ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.

    ✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    ✓ రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.

    ✓ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్(CBRT)/OMR రూపంలో రతపరీక్ష ఉంటుంది.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

    రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి; ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ మొదలగునవి.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.35,720/- నుండి రూ.1,12,510/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    ✓ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-,

    ✓ పరీక్ష ఫీజు రూ.80/-,

    ✓ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.01.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.01.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://websitenew.tspsc.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆరోగ్యశాఖలో 110 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    📢 Nurse Notification 2026: నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 243 పోస్టుల కోసం అప్లై చేయండి..

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.