CSIR Technical Assistant Recruitment 2022 | బీఎస్సీ, డిప్లొమా తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
CSIR Recruitment 2023 | కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్)లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
బీఎస్సీ, డిప్లొమా తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
న్యూఢిల్లీలోగల భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. సీఎస్ఐఆర్ అర్హలైన భారతీయ పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి 34టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 21 2022 నుంచి జనవరి 17, 2023లోగా ఆన్లైన్ విధానములో మరియు ఆఫ్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలో విధులు నిర్వర్తించాలి.
ఖాళీగా వున్న పోస్టులు: 34పోస్టులు.
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత,
వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
ట్రేడ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం:
డిసెంబర్ 21, 2022 దరఖాస్తులు ప్రారంభం.
దరఖాస్తు చివరి తేదీ:
జనవరి 17, 2023కు ముందుగా దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ఫీజు రూ.500/- చెల్లించాలి,
✓ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం రూ.35,400/- నుంచి రూ.1,12,400/- ల వరకు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్/ ఆదికారిక నోటిఫికేషన్ / ఆన్లైన్ దరఖాస్తు లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment