వాయుసేన లో 276 ఆఫీసర్ కొలువులు | దరఖాస్తుకు అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం సిలబస్ అంశాలు మొదలగునవి. AFCAT NCC Special Entry Recruitment 2023 Apply here..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోన్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AFCAT - 2023) కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత జూన్ 30వ తేదీ నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించవచ్చు. మహిళ/ పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల్లో మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 276. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: ఫ్లయింగ్ - 11, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ - 151, గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ - 114. విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఎంపీసీ గ్రూప్ లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/ బిఈ/ బీటెక్ పాస్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.07.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు. 📌 అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులకు అవివాహితులు మాత్రమే అర్హులు. ఎంపిక విధానం: పైన పేర్కొనబడిన పోస్టులకు ఎంపికలు ఈ క్రింది విధం