✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.04.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! పదో తరగతి/ ఐటిఐ అర్హతతో రైల్వేలో 192 ఉద్యోగాలు..Apply here చి.తే:01.04.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు ..Apply here చి.తే:04.04.2026
  •  
  • NEW! 🎉 కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్ర | తెలంగాణ ఉద్యోగాలు..Apply here చి.తే:04.04.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది ..Apply here చి.తే:05.04.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్..Apply here చి.తే:06.04.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీ..Apply here చి.తే:06.04.2026
  •  
  • NEW! 🎉 50,000 వేతనంతో రాత పరీక్ష లేకుండా! పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ..Apply here చి.తే:07.04.2026
  •  
  • NEW! 🎉 బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకపు ప్రకటన..Apply 42 Posts here చి.తే:08.04.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, 40 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:08.04.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.04.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K ..Apply here చి.తే:10.04.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది ..Apply here చి.తే:14.04.2026  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 KGBV TGRJC CET 2026 for Admission into Inter 1st..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 TGRJC CET Admissions ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు 2026..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.04.2026  
  • NEW! 🎉రైల్వే మంత్రిత్వ శాఖ శాశ్వత అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:27.04.2026  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర 987 Posts..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    వాయుసేన లో 276 ఆఫీసర్ కొలువులు | దరఖాస్తుకు అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం సిలబస్ అంశాలు మొదలగునవి. AFCAT NCC Special Entry Recruitment 2023 Apply here..

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోన్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AFCAT - 2023) కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత జూన్ 30వ తేదీ నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించవచ్చు. మహిళ/ పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల్లో మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 276.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఫ్లయింగ్ - 11,
    2. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ - 151,
    3. గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ - 114.


    విద్యార్హత:

    • పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఎంపీసీ గ్రూప్ లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/ బిఈ/ బీటెక్ పాస్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • 01.07.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు.

    📌 అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులకు అవివాహితులు మాత్రమే అర్హులు.


    ఎంపిక విధానం:

    1. పైన పేర్కొనబడిన పోస్టులకు ఎంపికలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
    2. ముందుగా ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహణ.
    3. అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ ఎయిర్ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


    రాత పరీక్ష అంశాలు/ సిలబస్:

    1. మొదటి దశ పరీక్ష మొత్తం 300 మార్కులకు(100 ప్రశ్నలు) నిర్వహిస్తారు.
    2. ఇందులో 4 దశలలో ప్రశ్నలు అడుగుతారు,అవి; జనరల్ అవేర్నెస్,
    3. ఇంగ్లీష్ వెర్బ్ల్ ఎబిలిటీ, 
    4. న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్, 
    5. మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ల నుండి ప్రశ్నలు అడుగుతారు.
    6. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు.
    7. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో ఉంటుంది.
    8. పరీక్ష సమయం 2 గంటలు.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలువివరాలు:

    • దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గుంటూరు, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    • AFCAT పోస్టులకు రూ.250/-.
    • NCC Special Entry పోస్టులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.06.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2024 సా. 05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://afcat.cdac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 04-April-2026
  •  
  • 👆Online Applications Ends on 04-April-2026
  •  
  • 👆Online Applications Ends on 05-April-2026
  •  
  • 👆Online Applications Ends on 06-April-2026
  •  
  • 👆Online Applications Ends on 06-April-2026
  •  
  • 👆Online Applications Ends on 07-April-2026
  •  
  • 👆Online Applications Ends on 08-April-2026
  •  
  • 👆Online Applications Ends on 09-April-2026
  •  
  • 👆Online Applications Ends on 14-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Online Applications Ends on 18-April-2026
  •  
  • 👆Online Applications Ends on 27-April-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత జిల్లాలో పోస్టింగ్, వివరాలు.

    25న మెగా జాబ్ మేళా. ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ ఆధ్వర్యంలో రేపు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..

    Govt MTS JOB: పదో తరగతి అర్హత తో రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Apply here

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు | ఈనెల 24న ఇంటర్వ్యూలు, వివరాలు.

    SR&BGNR Govt College లో రేపు మహా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 2019 నుండి 2025 మధ్య పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నేరుగా ఉద్యోగ అవకాశాల కోసం తరలి రండి..

    VKSPV Teacher, Librarian JOB 2026: వివేకానంద కేంద్ర విద్యాలయ టీచర్, లైబ్రరీ ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. శిక్షణ తో శాశ్వత కొలువు వరిస్తుంది. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    నిరుద్యోగ యువతకు నేరుగా ఉద్యోగం పొందే మార్గం, సోమవారం నాడు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి.

    నేరుగా ఉద్యోగం పొందే సుగమ మార్గం, నేడే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి.

    Staff Nurse JOB 2026: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. Apply here

    Popular Posts of this Blog

    నిరుద్యోగ యువతకు నేరుగా ఉద్యోగం పొందే మార్గం, సోమవారం నాడు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి.

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు | ఈనెల 24న ఇంటర్వ్యూలు, వివరాలు.

    కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత జిల్లాలో పోస్టింగ్, వివరాలు.

    VKSPV Teacher, Librarian JOB 2026: వివేకానంద కేంద్ర విద్యాలయ టీచర్, లైబ్రరీ ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    నిరుద్యోగ యువతకు నేరుగా ఉద్యోగం పొందే మార్గం, ఆదివారం నాడు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.

    25న మెగా జాబ్ మేళా. ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ ఆధ్వర్యంలో రేపు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..

    ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

    అంగన్వాడీ పోషణ్ 2.O పథకం కింద వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు. ఎంపిక అయితే 30000 జీతం. పూర్తి వివరాలు.

    Govt MTS JOB: పదో తరగతి అర్హత తో రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Apply here