పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు. డైరెక్ట్ ఉద్యోగం Part Time Faculty Recruitment 2024, Apply here..

పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న వారికి శుభవార్త! ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. యూనివర్సిటీ కాలేజ్ ఆర్ట్స్ సోషల్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ విభాగంలో పార్ట్ టైం ఫ్యాకల్టీ నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం డిసెంబర్ 7, 2024 సాయంత్రం 05:00 లోగా తమ దరఖాస్తు సమర్పించవచ్చు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్సెస్ విభాగంలో హిస్టరీ సబ్జెక్టు బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్పులతో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే NET/ SET/ SLET లేదా సంబంధిత విభాగంలో పీహెచ్డీ డిగ్రీ అవసరం. ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. రాత పరీక్షలో అత్యధిక మార్పులు సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద...