అందరూ దరఖాస్తు చేసుకోండి.. 🔥274 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. JOBs Opening National Insurance Company Apply here..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ శుభవార్త! 📌అందరూ దరఖాస్తు చేసుకోండి.. 🔥274 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. మొత్తం 274 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జనవరి 2, 2024 నుండి జనవరి 22, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఫేస్-1, ఫేస్-2 పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పరీక్ష సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ తో మీకోసం ఇక్కడ. పోస్టుల వారీగా ఖాళీలు: భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్ట్/ స్పెషలిస్ట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow