జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ. దరఖాస్తులు చేసుకోండి..
తెలంగాణలో జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేనాధికారి సంస్థ, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. స్థానిక జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 10.12.2026 తేదీ నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. విభాగాలు : సీనియర్ సూపర్ సూపరింటెండెంట్ టైపిస్ట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/గ్రాడ్యుయేట్ అర...



























