CCL 10th, 12th Pass Jobs - 2022 | 10, Inter, ITI తో 635 ఉద్యోగాల భర్తీకి (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! ECIL 10th Pass Jobs - 2022 | 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే.. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్, టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా, వివిధ విభాగాల్లో మొత్తం 635 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2022 నుండి, అక్టోబర్ 10, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. ఇది కూడా చదవండి :: హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 635. విభాగాల వారీగా ఖాళీలు: ★ ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో.. ◆ ఎలక్ట్రీషియన్ - 200