TSLPRB SI Hall Tickets Out | తెలంగాణ పోలీస్ నియామక బోర్డు ఎస్సై పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. TSLPRB - ఆగస్ట్ 7న నిర్వహించనున్న TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షా హాల్ టికెట్లను పోలీస్ నియామక బోర్డు, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సూచనలు చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ రాత పరీక్షలో నెగిటివ్ మార్పులు ఉంటాయని నిరుద్యోగ యువతకు ఈ సందర్భంగా సూచనలు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 554 పోస్టులకు 2,47,217 దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు తెలిపింది.. ఈ ఎస్సై ఉద్యోగం నియామకాలకు సంబంధించిన ప