హైదరాబాదులోని బయో టెక్నాలజీ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ✨గోల్డెన్ ఛాన్స్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మరియు డయాగ్నస్టిక్స్ (CDFD) సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా Advertisement No. 03/2025 Dated 23.08.2025 జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 09. పోస్టుల వారీగా ఖాళీలు : టెక్నికల్ ఆఫీసర్-I - 01, టెక్నికల్ అసిస్టెంట్ - 02, జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ - 02, జూనియర్ అసిస్టెంట్-II - 02, స్కిల్ వర్క్ అసిస్టెంట్-II -02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి.. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీ.టెక్, బీ.ఈ, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : 30.09.2025 నాటికి పోస్టులను అనుసరించి 25...