హైదరాబాదులోని బయో టెక్నాలజీ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ✨గోల్డెన్ ఛాన్స్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు:
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మరియు డయాగ్నస్టిక్స్ (CDFD) సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా Advertisement No. 03/2025 Dated 23.08.2025 జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 09.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నికల్ ఆఫీసర్-I - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ - 02,
- జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ - 02,
- జూనియర్ అసిస్టెంట్-II - 02,
- స్కిల్ వర్క్ అసిస్టెంట్-II -02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి.. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీ.టెక్, బీ.ఈ, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 30.09.2025 నాటికి పోస్టులను అనుసరించి 25-30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో పరిమితుల సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
ఎంపిక విధానం :
- రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికలు చేస్తారు.
- స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ మొదలగునవి ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.35,400/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ 200/-
- మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
హార్డ్ కాపీ పంపించడానికి చిరునామా :
- Application for the post of ____________ _________, to the Head Administration, Centre for DNA Fingerprinting and Diagnostic, inner Ring Road Uppal, Hyderabad.
అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాంటివారు వేరువేరుగా దరఖాస్తు ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.08.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2025,
అధికారిక వెబ్సైట్ :: https://www.cdfd.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment