EMRSST VI Admissions 2026: తెలంగాణ 23 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా సులభంగా దరఖాస్తు చేయండి. Apply here
తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయ సంస్థలు 2026-2027 విద్యా సంవత్సరం లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేయండిలా.
విద్యార్థినీ, విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని (23) ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రస్తుత విద్య (2025-2026) సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించడం కోసం, అర్హత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో 21-01-2026 నుండి 20-02-2026 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- 6వ తరగతిలో అడ్మిషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల సంఖ్య : 1380.
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత:
- 2025-2026 విద్యా సంవత్సరంలో 5వ తరగతి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
- మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సిద్ధంగా ఉండాలి.
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా ఉండాలి.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు,
- అరిథమేటిక్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఇంగ్లీష్ మరియు తెలుగు నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు.
- ఐదవ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక విధానం :
- రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయసు :
- 31-01-2026 నాటికి విద్యార్థుల వయసు 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- 31-03-2013 నుండి 3103-2016 మధ్యలో జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.100/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21-01-2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 20-02-2026 వరకు.
ప్రవేశ పరీక్ష తేదీ :: 29-03-2026.
ఫలితాలు విడుదల తేదీ :: 10.04.2026.
మొదటి దశ ప్రదేశాలు ప్రారంభ తేదీ :: 20.04.2026.
రెండవ దశ ప్రదేశాలు ప్రారంభ తేదీ :: 04.05.2026.
మూడవ దశ ప్రదేశాలు ప్రారంభ తేదీ :: 12.06.2026.
అధికారిక వెబ్సైట్ :: https://tgemrs.aptonline.in/tgemrs/
అధికారిక నోటిఫికేషన్ English:: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ Telugu:: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించి, అప్లికేషన్ సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment