Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..

ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ పాలక్కడ్ నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత (మేనేజర్, ఇంజనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 05-07-2025 నాటికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించుకోండి. నోటిఫికేషన్ ఎక్కువ ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-06 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్ ):-01 సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):-01 సీనియర్ ఇంజనీర్ (డిజైన్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్) :-03 అకౌంట్స్ ఆఫీసర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):-01 విద్యా ర్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సిఎ/ సిడబ్ల్యూ ఏ /సీఎంఏ/ బిఈ /బిటెక్ /ఎంటెక్/ ఎంబీఏ /పీజీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల మధ్య వయసు కలిగి...