11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.
భారతీయ రైల్వేలో పదోతరగతి, ఐటిఐ, డిప్లొమా అర్హతతో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. వివరాలు ఇక్కడ..

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 21 రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ CEN. No. 01/2026 విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15.05.2026 నుండి 14.06.2026 @23:59 Hrs మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అనగా; నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు డైరెక్టర్ లింక్, ముఖ్య తేదీలు, రాత పరీక్ష సిలబస్ మొదలగునవి ఇక్కడ. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
- నోటిఫికేషన్ :: CEN. No. 01/2026.
- పోస్టులు : అసిస్టెంట్ లోకో పైలట్ (ALP).
మొత్తం పోస్టులు : 11127.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి ఐటిఐ డిప్లోమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 - 33 మధ్య ఉండాలి వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష CBT1 & CBT2,
- శారీరక సామర్ధ్య పరీక్ష (PET),
- డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి Level -2 ప్రకారం రూ.19,000/- నుండి రూ.81,100/- ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు తో కలిపి ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.05.2026 నుండి,
- దరఖాస్తు గడువు :: 14.06.2026.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.05.2026 @ 00:00 Hrs నుండి,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 14.06.2026 @ 23:59 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment