Govt MTS Notification 2026: ప్రభుత్వ శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో సి యు హెచ్ పి లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ (CUHP) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను 26.06.2026 నుండి 26.07.2026 వరకు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09
విభాగాలు :
- మెడికల్ ఆఫీసర్ (మహిళ)
- ప్రైవేట్ సెక్రటరీ (గ్రూప్-B)
- హిందీ ట్రాన్స్ లెటర్
- మల్టీ టాస్కింగ్ స్టాప్
- లోయర్ డివిజన్ క్లర్క్
- ల్యాబొరేటరీ అటెండెంట్
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ (ఎంబీబీఎస్/ఎంసీఏ), ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/OBC/EWS అభ్యర్థులకు రూ.1,750/-
- SC/ST/PWD/మహిళలకు రూ.1,500/-
అధికారిగా వెబ్సైట్ :https://www.cuhimachal.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26.06.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.07.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment