రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఈ సర్టిఫికెట్ అవసరం - అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!
- 10th, Intermediate అర్హత 521 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
- భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
- 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, క్రీడా విభాగంలో ప్రతిభా కనబరిచిన, భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 12.10.2026 నుండి 12.11.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష లేదు. సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ టెస్ట్ నిర్వహించే ఎంపికలు చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 521.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) - 182
- కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) - 339
📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి 10th, 10+2 అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత క్రీడా విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు కలిగి లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
📢 ఇది కూడా చదవండి : వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
వయోపరిమితి :
- దరఖాస్తు దారులు 01.08.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 02.08.2003 మరియు 01.08.2008 మధ్య జన్మించి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
- మాజీ - సైనికులకు 3 సంవత్సరాలు,
ఎంపిక విధానం :
- సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ -3 & 4 ప్రకారం రూ.21,700/- నుండి రూ.81,100/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- అందరికీ రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://recruitment.crpf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 11.11.2026.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 11.11.2026.
ఆన్లైన్ దరఖాస్తు సవరణ ప్రారంభం & ముగింపు తేదీ : 12.11.2026 నుండి 14.12.2026.
ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













Comments
Post a Comment