NIFT Regular Basis Non-Teaching Staff Recruitment 2022 | డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application here..
డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాద్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రెగ్యులర్ ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. రాత పరీక్ష నైపుణ్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.. తప్పక చదవండి : KVS Primary Teacher Recruitment 2022 | కేంద్రీయ పాఠశాల 6414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Eligibility and Apply Online here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 03. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ✓ అసిస్టెంట్ వార్డెన్ (మహిళ) - 02 , ✓ నర్స్ (మహిళ) - 01 . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. • అసిస్టెంట్ వార్డెన్ లకు: ఏదైనా విభాగంలో