JNAFA University Teaching Faculty Recruitment 2022 | హైదరాబాదులోని JNAFAU బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Apply here..
హైదరాబాదులోని JNAFAU బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులను 27.12.2022 వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. బోధన విభాగాలు: బి.అర్క్, ఎం.అర్క్(ID & ED), బి. అర్క్(సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు), బి.డిజైన్, బీ.టెక్(DTDP), బీ.టెక్(FSP), బీ.టెక్(ప్లానింగ్), BFA(అప్లయిడ్ ఆర్ట్, ఫోటోగ్రఫీ, కల్చర్, యానిమేషన్ 2D & 3D).. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో అర్హతలు కలిగి, బోధన అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ / అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డెమో / ఇంటర్వ్యూల