ఏదేని డిగ్రీ తో 500 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. అందరు అర్హులే.. IDBI Inviting Applications for PGDBF to JAM Posts 2024..
భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI పలు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.., తాజాగా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సౌత్ మరియు వెస్ట్ జోన్ లలో ఖాళీగా ఉన్న 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పి.జి.డి.బి.ఎఫ్) శిక్షణ లో ప్రవేశం పొందడానికి.. ఏదేని విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాలను అందుకోవడానికి త్వరగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగి