రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 4,541+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు 10, ITI, Inter, Diploma, Degree (Batchelor/ Technical) Register here..
నిరుద్యోగులకు శుభవార్త! 4,541+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు. 10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 4,541 ఉద్యోగాల భర్తీకి మూడు జిల్లాల్లో పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 4,540+ ఖాళీల భర్తీకి అక్టోబర్ 20న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం.. APSSDC జాబ్ మేళా 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ APSSDC మొత్తం పోస్టులు 4,541 ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వయస్సు 18 - 40