సాఫ్ట్వేర్ టెక్నాలజీ లో శాశ్వత కొలువులు. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు విడుదల. ఇలా దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ యువతకు డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు.. డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) నుండి శాశ్వత ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ (ప్రోగ్రామ్స్), EP-CoE ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ వరుసగా రెండు నోటిఫికేషన్ లు విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఎంపికైన అభ్యర్థులకు రూ .40,000-50,000 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులకు 20.08.2026 నుండి 09.09.2026 @ 23:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. పోస్ట్ పేరు : టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ (ప్రోగ్రామ్స్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBA / గ్రాడ్యుయేషన్/ ECE/ CSE/ IT/ Instrumentation/ EE/ MC...

































