రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ సంస్థ నోటిఫికేషన్. దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. భారత ప్రభుత్వానికి చెందిన ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ సంస్థ (FDDI), జూనియర్ ఫ్యాకల్టీ, అకాడమిక్ సపోర్ట్ స్టాప్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారానే ఎంపికలను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ .50,000/- వరకు కేంద్ర ప్రభుత్వం అలవెన్స్లతో కలిపి జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04. విభాగాలు : జూనియర్ ఫ్యాకల్టీ అకాడమిక్ సపోర్ట్ స్టాప్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో...











