ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..
నిరుద్యోగులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా డిగ్రీతో తో ఎలాంటి అనుభవం లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.. మొత్తం 158 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు ఫీజు జనరల్ లకు రూ.750/-. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ & మహిళలకు దరఖాస్తు ఫీజు రూ.100/-.. 01.05.2026 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తులు 08.06.2026 వరకు చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి డెహ్రాడూన్, కోల్కత్తా, పాట్నా, తిరుచి, కాలికట్, ఉదయపూర్ ఏయిర్ పోర్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర...
















